cpi - Namasthe Bharat

బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
ఈ కార్యక్రమనికి సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్, సిపిఎం మండల నాయకులు ఎం.చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం, సీపీఎం జిల్లా నాయకులు వెంకట రామయ్య ముఖ్య అతిథులుగా వచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతూ 1970దశకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పోరాటాలు ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో పెరియార్ రామస్వామి, జయప్రకాష్ నారాయణ లాంటి అనేక మంది మేధావులు అనేక పోరాటాలు నిర్వహించారు అని గుర్తు చేశారు. అనంతరం 1979లో బీసీల సామజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి కోసం మండల కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

దానిని జీర్ణించుకొని కొంత మంది మతోన్మాద శక్తులు మండల కమిషన్ కు వెతిరేకంగా కమండల్ ఉద్యమని తీసువచ్చి, ఆనాడు బీసీ లకు అన్యాయం చేశారు అని గుర్తు చేశారు. అప్పుడు పోరాటాల వల్ల తమిళనాడు రాష్టంలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ అమలు అయినా, బీసీ ద్రోహులు ఇది భారత దేశ వ్యాప్తంగా అమలు అవుతుంది అనే ఆలోచనతో సుప్రీంకోర్టులో వేయడం వల్ల సుప్రీంకోర్టు మొత్తంగా 50శాతనికి సిజ్ చేసిందని తెలియజేసారు.

అప్పడి నుండి అనేక సార్లు ఆడపదడప బీసీ పోరాటాలు జరుగుతున్న అంతగా చర్చలోకి రాలేదు. గత కొంతకాలంగా బీసీ పోరాటం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ బీసీకి మేము అనుకూలం ప్రకటించిన తరువాత బీసీలకు 42శాతం ఇస్తాము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు అదే మతోన్మాద, బీజేపీ పార్టీ బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టకుండా కాలయాపన చేస్తుంది. కనుక వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టలని, అలాగే రాగ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీ, ప్రజలను చేతన్యం పరిచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హేచ్చరించారు.

ఈ కార్యక్రమం సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి, కె. శివ, కె. మల్లయ్య, సీపీఎం నాయకులు వెంకట రాజ్యం, బాల వెంకటేశ్వర్లు , కృష్ణయ్య, శంకర్ రావు, భారత్, లక్ష్మణ్, బాలుపిరు, సంతోష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

HYDRAA : హైడ్రాకు కంప్లైంట్
అనంతరం బాచుపల్లి మండల సీపీఐ కార్యదర్శి పాలాభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., బాచుపల్లి మండలంలో కబ్జాదారులు వెయ్యిల కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలలను ఇష్టరాజ్యాంగ కబ్జాచేస్తుంటే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సంతోష్ నాయక్ అనే వ్యక్తి నిజాంపేట్ సర్వే నెంబర్ 191లో 59జిఓ క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా దాదాపు 200 గజాల కబ్జా చేసి స్థలంలో పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని, ఎన్ని సార్లు రెవిన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చీమ కూటినట్లు కూడా లేదని, పైగా రెవిన్యూ ఇంస్పెక్టర్ భాను జిల్లా కలెక్టరుకు ఇచ్చిన రిపోర్టులో సంతోష్ నాయక్ బిల్డింగ్ పూర్తిగా తొలగిచ్చినట్లుగా ఉందని మండిపడ్డారు. బచూపల్లిలో అధికారుల పనితీరు ఎలా ఉందొ సంతోష్ నాయక్ కబ్జాపై ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ అట్లేనే ఉన్న చర్యలు తీసుకోలేదని అన్నారు. అంటే కలెక్టర్ ఫీల్డ్ కు రాడు మనం ఎలా రిపోర్ట్ రాస్తే అదే ఫైనల్ అనే భ్రమలో కొంతమంది అధికారులు వున్నారు. కానీ గతంలో ఎర్ర కుంటలో మాజీ కమిషనర్ ఏమయ్యాడో, గతంలో నిజాంపేట్ రెవిన్యూ ఇంస్పెక్టర్ శ్రీదేవి పరిస్థితిని గుర్తు పెట్టుకోవలని గుర్తుచేశారు.

అలాగే నిజాంపేట్ ఇందిరమ్మ ఇల్లు ఫేస్ -3 బ్లాక్ -21,22 వెనక జరుగుతున్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న అక్రమ నిర్మాణం దసరా పండుగ ముందు ఆగింది. పండగ సందర్బంగా ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది పేర్కొన్నారు. అక్రమ షెడ్లు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి, ప్రగతి నగర్ జగన్ స్టూడియో దగ్గర కూడా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ బొజ్జ సరితకి స్పదించడం లేరని ఫైర్ అయ్యారు. ఒక వైపు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే సాధారణ ప్రజలు మరణించిన తరువాత వారి అంతక్రియలు చెయ్యడానికి గత కొంత కాలంగా ఉపయోగిస్తున్న ప్రాంతాని సైతం కబ్జా చేస్తే స్థానిక నాయకులు తప్ప, అధికారులు, ప్రతిపక్ష నాయకులు ఆసమస్యను పరిస్కారం చేయకపోవడం అంటే ఓటు రాజకీయలు తప్ప ప్రజాసమస్యలతో సంబంధం లేదు, అని అర్థం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నికంటి దాస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

మావోయిస్టుల లేఖ: ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక
భూస్వామ్య పెత్తందారులారా ఖబడ్డార్..మీ ఆగడాలను కూకటి వీళ్ళతో పెకిలిస్తాం.. విప్లవోద్యమం కొనసాగిస్తాం.. అంటూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు మావోయిస్టు డివిజన్ కమిటీ (బీకే ఏఎస్ ఆర్) బహిరంగంగా లేఖ విడుదల చేసింది.

లేఖ యొక్క సారాంశం..

ఉద్యమానికి ఊపిరి పోస్తూ అమరులైన ఉద్యమకారులకి విప్లవ జోహార్లు, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటి పేరుతో వచ్చిన ప్రకటన నిజం అది మా పార్టీ విడుదల చేసిందని పేర్కొన్నారు. బూటకపు ఉధ్యమాలు, బూటకపు లేకలు, ప్రజాఉద్యమము చేసే, విప్లవకారులకి రావని స్పష్టంచేశారు.

ఇంకా కొంతమంది రాజకీయ బ్రోకర్లు, విలేకర్ల ముసుగులో ఉన్న నీచులు మా పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్న ద్రోహులు ఉన్నారని మండిపడ్డారు. అలాంటి వారికి మా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. అమరుల త్యాగాలకు బదులు తీర్చుకుంటామని తెలుపుతూ, విప్లవ పోరాటాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

Publisher

Namasthe Bharat