public issue - Namasthe Bharat

PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు
ప్రజల ప్రాణాలు పోతే కానీ అధికారులు స్పందిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల టైర్లు పగిలిపోవడం, సస్పెన్షన్‌లు దెబ్బతినడం వంటివి సాధారణమైపోయాయని, తాము సంపాదించిన కష్టం మొత్తాన్ని వాహనాల మరమ్మత్తులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

రాత్రి వేళల్లో లైట్లు తక్కువగా ఉండటంతో గుంతలు కనబడకపోవడం వల్ల ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఆంబులెన్స్ వాహనాలు కూడా ఈ దారిలో ఆలస్యంగా కదలాల్సి వస్తోందని, ఇది అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు పలుమార్లు మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా, స్పందన లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల పన్నులతో నిర్మించిన రహదారులు ఇలా ధ్వంసమవుతుంటే అధికారుల నిర్లక్ష్యం ఏమిటి ?అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ ఇరువైపులా రహదారికి తక్షణమే పటిష్టమైన మరమ్మత్తులు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు , స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రహదారి సక్రమంగా పునర్నిర్మాణం చేస్తేనే ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
డ్రైనేజి సమస్యతో ప్రజలు అవస్థకు గురి అవుతున్నారు. విపరీతంగా పారుతున్న మురురు కంపుతో వాహదారులు ఇబ్బందులు పడ్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో ఉన్న మాదవి సొసైటీ, గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద గత నాలుగు రోజులుగా డ్రైనేజి మురుగు పొంగిపొర్లుతోంది.

ఈ సమస్యతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుండి తులసివనం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎవ్వరు అక్కడ డ్యూటీలో లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలోనూ డ్రైనేజి డ్యామేజీ అవ్వడంతో జలమండలి అధికారులు రాత్రిపగలు శ్రమించి మరమత్తు చేసారు. కానీ ఆమరమత్తు తాత్కాలికంగా, నాసారికంగా కాంట్రాక్టర్ చేసారని, అందుకే మల్లి సమస్య మొదటికి వచ్చిందని ఇబ్బందులు పడుతున్న వారుఆరోపిస్తున్నారు.

ఇంత దారుణంగా సమస్య ఉన్న ఎవ్వరు పట్టించుకోవడం లేరని మండిపడుతున్నారు. జెఎన్టియు నుండి గాజులరామారాం వరకు రోజు వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, ఈరోడ్డులోకి వస్తే చాలు నరక యాతన పడుతున్నామని వాహన చోదకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికనా మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేసారు స్థానికులు.

Publisher

Namasthe Bharat

Flood threat: ప్రజ రక్షణకు చర్యలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి బైరుని చెరువులోకి వరద భారీగా చేరింది. చెరువు పరిసర ప్రాంత ప్రజలకు వరద ముప్పు తలెత్తడంతో, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అంశంపై మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ., ప్రజల ప్రాణ భద్రతే మా ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, స్థానిక నాయకుల సహకారంతో చెరువు పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టని తెలిపారు.

Publisher

Namasthe Bharat