తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం రేవంత్ రెడ్డి.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
On
షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్08:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షాద్ నగర్ కమ్యూనిటీ హాస్పటల్లో రోగులకు పండ్లు బ్రెడ్డు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడుతూ.తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరో 15 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాని దేవున్ని కోరినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి రాష్ట్రానికి వన్నె తెస్తున్న గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు.
Tags
Related Posts
Latest News
12 Nov 2025 09:16:11
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
