సీనియర్ రిపోర్టర్ శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు
టియుడబ్ల్యూజె(ఐజేయు) యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో దేవి గ్రాండ్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
నమస్తే షాద్ నగర్ నవంబర్ 13:ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు నీరటి శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. షాద్ నగర్ పట్టణానికి చెందిన పటేల్ రోడ్- టి యు డబ్ల్యూ జే - (ఐ జే యు) నాయకుడు షాద్ నగర్ నియోజకవర్గ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి సీనియర్ రిపోర్టర్ శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంకాలం పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో టియుడబ్ల్యు ఐజె యు యూనియన్ సభ్యుల శాలువా పూలమాలతో సన్మానించి, కేక్ కట్ చేసి తినిపించి , జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగి,ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి సమాజ సేవలో ముందంజలో ఉన్న శివ గారు మరింత విజయాలు సాధించాలని కోరుకుంటూ.. ఆయురారోగ్యాలతో,కలిగి ఉండాలని కోరుకుంటూ.ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా తాలూకా అధ్యక్షులు. బూర్గుల ఫణీంద్ర, జిల్లా జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు భాస్కర్. జిల్లా కమిటీ సెక్రటరీ దన్నారం రమేష్. జిల్లా కమిటీ ఈసీ నెంబర్ ఇండియాస్. జిల్లా కమిటీ ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు భీమారం రాఘవేందర్ యాదవ్.తాలూకా కమిటీ సంయుక్త కార్యదర్శులు అల్వాల్ దర్శన్ గౌడ్.జగన్.కార్యవర్గ సభ్యులు ఎండి సమీర్ తదితరులు పాల్గొన్నారు.
