కమ్మదనం గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన
On
బిజెపి సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్13:రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలో పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో బిజెపి సీనియర్ నాయకులు సన్ గోముల శ్యామ్ సుందర్ రెడ్డి కమ్మదనం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.
భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగాలని విద్యార్థులను కోరడం జరిగింది.మంచిగా చదువుకొని, తల్లి తండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని అన్నారు.ఈ కార్యక్రమం లోబిజెపి నాయకులు ఎన్నం నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,కృష్ణయ్య, ముకుందర్ రెడ్డిశ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి,వెంకటయ్య, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
14 Nov 2025 08:49:19
ములుగు జిల్లానమస్తే భారత్ప్రతినిధి
ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం
