వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 

On
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 11_) వ్కాస్ప్ పిట్ సెక్రటరీ గోపు కుమారస్వామి ఆధ్వర్యంలో INTUC కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ INTUC పిట్,బ్రాంచి,సెంట్రల్ కమిటీ మెంబర్స్ లను పరిచయం చేస్తూ VKCM లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల గురించి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలానే డిప్యుటేషన్ పై వివిధ ఏరియాస్ లో పనిచేస్తున్న VKCM పర్మనెంట్ కార్మికులను VKCM ప్రారంభం అయి ఇక్కడ పనులు మొదలినందున VKOCP నుండి గతములో వెళ్ళినవారిని ని మళ్ళీ తీసుకొచ్చి  పూర్వ వైభవం తేవలసింది గా కోరడం జరిగింది.సేఫ్టీ ,ఓసీపీ లో ఉన్న ఇష్యూల పై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమం లొ INTUC నాయకులు విప్లవ రెడ్డి, గౌస్ ,పోషం శ్రీనివాస్, కాసర్ల సమ్మయ్య, భరత్, వసంత్, దుర్గాసింగ్, కనకం కుమార్, రామారావు,సంధీర్ శ్రీనివాస్,లక్ష్మణ్ రాజు, శ్రీధర్,రామ క్రిష్ణ,పిట్ట శ్రీనివాస్,హన్మంతు,తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise