ఎన్నికలో ఓడిపోయామని నిరాశ లేదు

On
ఎన్నికలో ఓడిపోయామని నిరాశ లేదు

ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్‌ పాత్రను ప్రజలు గమనించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామని తెలిపారు. ఓడిపోయామని తమకు ఎలాంటి నిరాశ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమిపై విశ్లేషించుకుంటామని.. దీనిపై ఆత్మ విమర్శ చేసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు 

Tags

Share On Social Media

Latest News

Advertise