బోరబండలో రెచ్చిపోతున్న కాంగ్రెస్‌ నేతలు

On
బోరబండలో రెచ్చిపోతున్న కాంగ్రెస్‌ నేతలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలింగ్‌ బూత్‌ల్లోనే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. యూసుఫ్‌గూడ బూత్‌ నంబర్‌ 246లో, బోరబండ సైట్‌-3లో పోలింగ్‌ వద్దే కాంగ్రెస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులను బీఆర్ఎస్‌ నాయకులు, పార్టీ లీగల్‌ సెల్‌ అడ్వకేట్‌ లలితారెడ్డి పట్టుకున్నారు. దీంతో అడ్వకేట్‌ లలితారెడ్డినే వందలాది మంది కాంగ్రెస్‌ మూకలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారు. 

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise